(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.162. అధ్యాయః 162
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జ్యేష్ఠకనిష్ఠయోః పరస్పరస్మిన్వర్తనప్రకారాదికథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
కథం జ్యేష్ఠః కనిష్ఠేషు వర్తేత భరతర్షభ।
కనిష్ఠాశ్చ యథా జ్యేష్ఠే వర్తేరంస్తద్బ్రవీహి మే॥ 13-162-1(87794)
భీష్మ ఉవాచ। 13-162-2x(7366)
జ్యేష్ఠవత్తాత వర్తస్వ జ్యేష్ఠోసి హి తథా భవాన్।
గురోర్గరీయసీ వృత్తిర్యా చ శిష్యస్య భారత॥ 13-162-2(87795)
న గురావకృతప్రజ్ఞే శక్యం శిష్యేణ వర్తితుం।
గురౌ హి సదృశీ వృత్తిర్యథా శిష్యస్య భారత॥ 13-162-3(87796)
అంధః స్యాదంధవేలాయాం జడః స్యాదపి వా బుధః।
పరిహారేణ తద్బ్రూయాద్యస్తేషాం స్యాద్వ్యతిక్రమః॥ 13-162-4(87797)
ప్రత్యక్షం భిన్నహృదయా భేదయేయుర్యథాఽహితాః।
`శ్రియాఽభితప్తాస్తద్భేదాన్నభిన్నాః స్యుః సమాహితాః'
శ్రియాఽభితప్తాః కౌంతేయ భేదకామాస్తథాఽరయః॥ 13-162-5(87798)
జ్యేష్ఠః కులం వర్ధయతి వినాశయతి వా పునః।
హంతి సర్వమపి జ్యేష్ఠః ప్రాయో దుర్వినయాదిహ॥ 13-162-6(87799)
అథ యో వినికుర్వీత జ్యేష్ఠో భ్రాతా యవీయసః।
అజ్యేష్ఠః స్యాదభాగశ్చ నియంయో రాజభిశ్చ సః॥ 13-162-7(87800)
నికృతీ హి నరో లోకాన్పాపాన్గచ్ఛత్యసంశయం।
విఫలం తస్య పుత్రత్వం మోఘం జనయితుః స్మృతం॥ 13-162-8(87801)
పిత్రోరనర్థాయక కులే జాయతే పాపపూరుషః।
అకీర్తిం జనయత్యేవ కీర్తిమంతర్దధాతి చ॥ 13-162-9(87802)
సర్వే చాపి వికర్మస్థా భాగం నార్హంతి సోదరాః।
జ్యేష్ఠోఽపి దుర్వినీతస్తు కనిష్ఠస్తు విశేషతః।
నాప్రదాయ కనిష్ఠేభ్యో జ్యేష్ఠః కుర్వీత వేతనం॥ 13-162-10(87803)
అనుజస్య పితుర్దాయో జంఘాశ్రమఫలోఽధ్వగః।
స్వయమీహేత లబ్ధం తు నాకామో దాతుమర్హతి॥ 13-162-11(87804)
భ్రాతౄణామవిభక్తానాముత్థానమపి చేత్సహ।
న పుత్రభాగం విషమం పితా దద్యాత్కదాచన। 13-162-12(87805)
న జ్యేష్ఠో వాఽవమన్యేత దుష్కృతః సుకృతోఽపి వా।
గురూణామపరాధో హి శక్యః క్షంతవ్య ఏవ చ॥ 13-162-13(87806)
యది స్త్రీ యద్యవరజ శ్రేయః పశ్యేత్తదాచరేత్।
ధర్మార్థః శ్రేయ ఇత్యాహుస్త్రయో జ్ఞాతా విధాయకాః॥ 13-162-14(87807)
దశాచార్యానుపాధ్యాయ ఉపాధ్యాయాన్పితా దశ।
దశ చైవ పితౄన్మాతా సర్వాం వా పృథివీమపి।
గౌరవేణాభిభవతి నాస్తి మాతృసమో గురుః॥ 13-162-15(87808)
మాతా గరీయసీ యచ్చ తేనైతాం మన్యతే గురుం।
జ్యేష్ఠో భ్రాతా పితృసమో మృతే పితరి భారత॥ 13-162-16(87809)
స హ్యేషాం వృత్తిదాతా స్యాత్స చైతాన్ప్రతిపాలయేత్।
కనిష్ఠాస్తం నమస్యేరన్సర్వే ఛందానువర్తినః॥ 13-162-17(87810)
తమేవ చోపజీవేరన్యథైవ పితరం తథా।
శరీరమేతౌ సృజతః పితా మతా చ భారత॥ 13-162-18(87811)
ఆచార్యశిష్టా యా జాతిః సా సత్యా సాఽజరామరా।
జ్యేష్ఠా మాతృసమా చాపి భగినీ భరతర్షభ। 13-162-19(87812)
భ్రాతుర్భార్యా చ తద్వత్స్యాద్యస్యా బాల్యే స్తనం పిబేత్॥ ॥ 13-162-20(87813)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్విషష్ట్యధికశతతమోఽధ్యాయః॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-162-2 యా చ శిష్యస్య గురౌ వృత్తిస్తాం వర్తస్వ॥ 7-162-4 తేషాం గురూణాం॥ 7-162-7 యవీయసః కనిష్ఠాన్॥ 7-162-8 విదులస్యేవ తత్పుష్పం మోఘమితి ఝ.పాఠః॥ 7-162-10 జ్యేష్ఠః కుర్వీత యౌతకమితి ఝ.పాఠః॥ 7-162-11 జంఘాశ్రమ ఏవ ఫలం ధనం యస్య। అధ్వగః ప్రవాసీ। అనుపఘ్నన్పితుర్దాయం ఇతి ఝ.పాఠః॥ 7-162-12 ఉత్థానం భోజనాదౌ విభాగే వా॥ 7-162-14 యది స్త్రీ యది వా కనిష్ఠో దుష్కృతస్తథాపి తస్య శ్రేయ ఆచరేత్॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.